Tuesday, 9 April 2013

My first Blog 'n' my first Post



బ్లాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అని 6 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను, కాని అవలెదు. 

హహా .... అవలేదు అనే కంటే ,  చెయ్యాలి  అని  ట్రై  చేయలేదు ఏమో అనటం కరెక్ట్ . చాల రోజుల తరువాత మొదటి సరి ఒకరి  బ్లాగ్ ని ఫాలో అవుతూ ఉండగా , అనిపించింది n గుర్తు వచ్చింది , నేను కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను కదా, ఎప్పుడు చేదామని . 

Now I feel it's fun and relaxing to start the blog....

చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానో ............. 





No comments:

Post a Comment